పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

315

పంచమాశ్వాసము.

 

చుచుం,గనగు న్మీకలు నిశుపాళయుఁడు దత్సాంగత్య నిత్యో
త్సవు,బునఁ బూర్వోన్నతు లన్నియు స్మజచి యింపు ”
తు రత్యంతమున్.225

వ.కావున మణిక ధరుండు వసుంధకాపతి యగుచు జన్మించు
నంద్యాళ య చేష్ట విజయవిహారంబుల మీరాజు ప్రవ రిల్ల
గలం డటమీఁద మదు క్తప్రకారంబును దత్సేవ సేయుగ
లుడు మీకును దన్మణి స్పర్శ మహిమంబున మహానుదంబు
నొందెద రని పలికి స్వభావ నామసిద్ధండు వాE సుదజ నని
పి తానును మణికంధరుని వీడ్కొని నిజేచ్చం జనియెఁ దద్వ
చనప్రకారంబున మదాశయుడును సకలశత్రుజయంబునఁ
దేజరిల్లె ననిన విని యలఘువతుడు మణికంధము డట్లు
సిద్ధుని వీడ్కోని యటమీఁద నేమి చేసెఁ దద్వృత్తాంతంబు
వినవలతుం జెప్పు మనుటయు.226

ఉ. కావ్యకళారసానుభవ కౌశలనూకన భోజ రాజ సం
స్తవ్యనవీనగా నసక సత్వమహ త్త్వమకుత్తనూజక
గ్రవ్యవి వేచనారచనధార్మ్యగుణావరధన్మరాజ శా
స్త్రవ్యసనాను పాలన బుధ ప్రజాపాలన పుణ్య ఖేల నా.227

క. కి)చిదుదంచిత రాగదృ
గంచలరుచిచూత నాతపాంకుర రేఖా
వంచితసకలప్రతిభట
సంచయగర్వాంధకార జలధిగ భీరా!228