పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

కళాపూర్ణోదయము


వ్యైకా ధారత నొప్పువారి సది యా త్తాల కమాత్రం బుసం
జేకూర్చున్ సకలాశ్రితాళి కఖల కేనూయు రారోగ్యముల్,

క. అని యపు ఊక సింగిణిని
ల్లును వాఁడి మెజుంగుటమ్ములును గెంజాయలు
దనరారుమణిశలాక యుఁ
దసమాహాత్మ్యము ప్రకాశితముగ సృజిం చెన్. 205

గీ. ఇట్లు సృజియించి వీని నీ వెప్పుడుదయ
మొంది తటమున్న యట్ల నీ కొనర నిత్తు
నేను గనిపెట్టుకొని వచ్చి యివి యొదవుట
యెట్లో యెన్ని నాశ్లోకొ యని యెన్న వలకు.206

వ. అని పలుకుచుండ.207

సీ. అప్పుడా చేరువ సరుగుచుఁ దద్వాక్య
ములు విని శివరాత్రి పుణ్య కాల
శోభితమల్లికార్జున దేవభజనోత్స
వాయాతు లైసమదాశయుండు
నతని భార్యయుఁ బురోహితులు నచ్చోటికి
నరుదెంచి యాసిద్ధవరునినామ
మడిగి యెఱింగి మహా సమ్మదమున సా
ప్రాంగ ప్రణామంబు లాచరించి