పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము.

309


బ్రాహ్మణులగోష్ఠ చే నరాజ్యదోష
ములు నివారింప నగు నని తలఁచి తేని.200

ఉత్సా, భోగ్య వస్తుశృష్ణ లేమిఁ బుడమి జేనిదానము
యోగ్యములును గానిఁ జేక నొల్ల రుత్త మద్విజుల్
మృగ్యతముల వారి వెదకి మెచ్చఁ గొలిచి తెచ్చికో
భాగ్య మతని కబ్బుటకుదు బ్రదు కె యదియు నక్కటా 201

వ. అట్లత్యుత్తమద్విజులచి త్తుబు నారాధించి చేర్చుకొనియె
దనన్న ఁ దద్వివేకం బెన్ని నాళ్లకుఁ గలుగవలయు నిపియే
యెంచి చూచి నొక్కటొకటియ మిగుల ససహ్యంబు ల
గుచు హృదయశాల్యంబు లై యున్నయని నివు సకలకార్య
ఘటనాలిస మర్చుండపు నాకు నివ్పిచారుబు వాయ నొక్క
తెరువు సూపే రక్షింపు మని మణికంధరు డౌస్వభావాఖ్య
సిద్ధు నేంత యుం ఆర్జించిన నతుడు : తనికి విపాదని వారణం
బుగా నీ ట్లనియె.202

క. సతతముఁ బెం పొందుజయో
స్నతి యొసఁగెడునొక్క-విల్లు నవశరము: నీ
మతికిఁ దగినవి సృజించెద
క్షితి దత్తాత్రేయుదయ కకృత్యము గల దే.203

శా. నీ కింకన్ సృజియించి యద్భుతపుమాణిక్యంబు నేనితుఁదా
నాకర్షించును నీదు సేవ గొన సర్వామ్నాయ శాస్త్రాదివి