పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము.

307


చ. అనుడు నతంకు శ్రీమహితు లై శుచివరను లైనవారికిం
దనయుఁడ నై జనించుటచుదఃఫలమంచుఁదలంచినాఁడ నా
విని యటు లైన నెంత యుఁ బవిత్ర చరిత్రత నీకుఁ గాన్పడు
దనరిన వారు మత్సుతయుఁ దత్పతియు దుసోసిచూడఁగన్

ఉ. వారలు తల్లిదండ్రులుగ వాంఛయొనర్చుట మేలుగాదె యిం
సారఁగదాన నాకును బ్రియంబగుటొక్కటియెక్కు డాప్రియం
బూరకపోదు నీ మదికి నో ప్పగుసట్టిమ హోపకార మో
సొరగుణాఢ్య యేఁ జలుప శక్తుఁడ మీఁదట నీకు నెంతయున్

వ. అనీ మఱియు నిట్లనియె.
సీ. తొల్లి యొకష్టు మగ్గురువుల నే నాత్మ
పరికకు కొఱకును బట్టె మొకటి
గావలయు నటంచు దైవసం ప్రేరణ
నడిగిన సృజియించి యట్లు నాకు
నొసఁగుచు నిది యమో ఘోద్యమం బనిపల్కి
వారలు నన్ను నీవుశ ముఁకను
క్షత్ర వశంబు గాఁగల దని రావాక్య
మరసిన నీవు సాయల్లునకును

గీ. గోడుక వే పుట్టుట యనుకూల మగుచు
నున్న యది కుత్త ధర్మ మత్యుజ్జ్వల ముగ