పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

కళాపూర్ణోదయము


ఉ. పెల్లగి లెం గుబేరుమల పెంపఱి ఘార్లి లె మందరంబు దా
విల్లయి వంగె మేరుగిరి వింధ్య మిల న్నె ఱయంగం గ్రుంగెరూ
పెల్లఁ దుషారసూత్రమగు టెన్న హిమాద్రికి సౌజ మైప్రవ
ర్తెల్లెను గాన శ్రీసగము శ్రీసగ మన్ఘసకీ ర్తికిం దగున్173

సీ. నవపుష్పవనము నా నామణుల్ గ్రుచ్చిన
పచ్చ పట్టుఁగ బాయి బాగు సెజప
ధాతుస్థలంబు లాతత కుంకునూంగరా
గప్రకారంబునఁ గానుపింపఁ,
చెలిడాలు పచరించు సెలయేటి కాలువల్
హారవల్లరు లసోయగముఁ దాల్ప
బహునిఖోపలయుతో పత్య కాభాగంబు
భద్రాసనములీలఁ బరిఢవిల్ల

గీ. నషరధరణి భృహ్మూర్ధ సమాదరార్హ
పాదకటకంబు లమరంగఁ బ్రణుతిఁ గన్న
యన్న గేంద్రుని కినకిరీటార్పణకరి
యైనయుడిగంపుఁగత్తె మధ్యాహ్న లక్ష్మి,173

క. సిద్ధమణుల్ గనుగనులున్
సిద్ధాషధమూలికావి శేష పుఁబనులున్
సిద్ధర సధునులు గూడి ప్ర
సిద్ధిగఁ జేకొన్న రూపు శ్రీగిరి యయ్యెన్,173