పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

299

పంచమాశ్వాసము.



 
జేయుచుఁ బాషనికామము
పాయం దోలుచును బరఁగు భవ్యచరి త్రా.169


సీ. ధౌతి నేతిక పాల భౌతివ సిత్రాట
కములు సౌలికి నాఁగ సమకయోగ
షట్కర్మముల దేహసుసిద్ధాకలితుఁ డై
పరఁగి యీ చెప్పినభద్రసింహా
పద్మాసనాదులపరిచయం బమరంగం
బ్రణవసంఖ్యా భేదగుణనికఢిఁ
గొమకొందుపూరకకుంభక రేచకం
బులవి శేషంబుతోఁ బొలుపుబాటు

గీ. చున్నయటి ప్రాణాయామ మోమహాత్మ
సలుపఁ జబుపంగ మాకుళజచుము గల్గు
నుత కంకకు సుసిద్ధి సతిశయిల్లు
నాఁడు నాఁటికి మేనిలో నాకు లెల్ల.170

గీ. విను మపానంబునకు రెండు వేళ్ళయెడను
బె నెసఁగు పావకునియున్కి పట్టునకును
బైని తొమ్మిది వేళుల పాటియెడ ను
ధరణి సురవర్య నాడికందుబు వొలుచు.171

గీ. ఉండుఁ దనువున డెబ్బది రెండు వేలు
నాడు లోక టియు నూఱు గణ్యంబు లందు