పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

295

పంచమాశ్వాసము.


వేశానృతహింసాప్రము
ఖాశంకలు లేనిహృద్వచో గస్తితియున్.153
 
సీ.అసఘాత్మ వినుము సిద్ధాంత శ్రవణ మన
వేదాంత శాస్త్రంబు వినుచు నునికి
వైదిక లౌకికవర సలకు దూర
నుగుని ద్యకర్మంబున మ లజ్జు
యెయ్య ది యది సుమ్ము ప్రీశజనాచ్యంబు
విహిత సదాచారవిధులమీఁది
శ్రధ్ధ మతి యసంగఁ బ్రస్తుతి కెక్కును
వేద బాహ్యము గాని విమలముత్ర

ఆ. మును గురక మార్గమున జపిచుటయు న
బీత మగుశ్రుతి స్మృతీతిహాస
ముఖ్య వాజ్మయంబు మునుకొని యావర్త
సంబు సేఁత జప మనంగఁ బరఁగు.154

క. వినుము విశిష్టాచారం
బును ధర్మప్రము ఖనిఖిల పురుషార్థకరం
బును నగునుపవాసాదిక
మనఘాత్మక సుప్రసిద్ధ మగు వ్రత మసఁగన్.155

క. ఈయమనియమంబులు గల
ధీయుతుఁ డధికారి వసుమతీసురవర ని