పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

కళాపూర్ణోదయం

ఆ. జనుడు పినయ మొప్ప నలఘువతుడు కే
క్మొగిచి సకలబోధములకు నిధవి
నీ వెఱుంగ నియవి లే వెళ్వ యోగముల్"
చెప్పవలయు ననిన శిశువు వలి కె.141

క. విమలాత్మక వినుము ప్రశ
స్తము జీవాత్మ పరమాత్మసుయోగము యో
గముఁ దదంగము లెనిమిది
క్రమమున వినిపింతుఁ దత్రకారము దెలియన్.142

ఎ. ఆయోగా గంబులు యమనియమాసు ప్రొణయ మప్ర
త్యాహార ధారణ ధ్యాన సమాధు లన, బ్రసిద్ధంబు లై యుం
డు నందు నొక్కటొకటి యనేక భేదబు లగు నవి యెలoగిం
చెద వినుము.143

మ. యమముల్ సత్యదయాక్షమా శృతిమి తాహారా పనిచ
ర్యము లస్త్య మహి స శౌచమ నొప్పాగుస్ - తీసుకో
త్తమ యందుం దశభంగు లై పరుల బాఢం బెట్ట కింపారు బాగా
కమి సత్యంబు పరార్తి కోర్వమి దయాఖ్యం బెపుమి
గడున్.144


6. విను మొకుల కప్పులందుల
గసల సెగించి యునికి క్షమ యనఁ బరఁగున్