పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

కళాపూర్ణోదయము.


తండ్రి యనియుఁ బలికినవాఁ డతని వాక్యంబున కన్యధా భా
వశంక గలదే యమణి స్తుభుండు పుల్‌దయం బైసయసం
తరుబ తన తొల్లింటి మగతనుబు తనకును సుముఖాస త్తి
యాఁడుఁడగుబు సుముఖాసక్తికిని గలుగును లామె చేతం
బలికించి యా భార్యయుం దాను దమతమపూర్వ నామధే
యంబులతోడన తిరుగ యోగాభ్యాసభాసుకు లగుచుఁ గా
సౌర పురంబునన యున్న వార లీరహస్యంబు వా వలనం చా
ర్కాణగాఁ దెలియవలసినఁ దెలియుండని పలికి యిట్లనియె.

ఉ. ఎప్పు డితండు తల్లి కుదయించెఁ గరంబు విచిత్రలీలపై
సప్పుడకల్లెగవనము యూ వన మెప్పుడు గల్లె నిచ్చెఁ దా
నప్పుడవచ్చి యొక్క మణి యములు విల్లు స్వభావసంజ్ఞులో
నొప్పెడు సిద్ధ ఁ డిందుఁ బ్రధమోత్తర భావముఁగాన రెవ్వగున్

సీ. అంతఁ గళాపూర్ణుఁ డను నామ మితనికి
నిడియె నాసిద్ధలో కేశ్వరుండు
అప్పుడ తత్పట్టణాధీశుఁ డితనిస
ద్యోయావ నా దిమహోన్న తి విని
యితఁ డెవ్వఁడో మహాద్భుత వైభవుఁడు దివ్య
పురుష వర్యుండు గాఁబోలు నితని
తల్లి నే నితరసాధారణంబుగఁ జూచి
కామించి పాపంబుఁ గట్టుకొంటి