పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

కళాపూష్ణోదయము.



దిట్టదు రెయంచు సతిఁ బల్కి యట్టిశాప
కిఁ గుందెడున న్నంతఁ గరుణఁ జూచి.

వ. సూయమ్మశాషుబుఁకు నౌఁగా దన నెవ్వరికి నెట్లు వచ్చు
సపి యట్లనుభమిచి తదనంతరజన్మంబున మదాశయుండ
ముజగ తీపతికి మధురలాలసయసం దనయ వై జనియించి క
శాపూర్ణు డను రాజునకు భార్య వైయనన్యసాధారణం బై
నమైశ్వర్యభోగంబు లనుభవించుచు సహజం బైన పరమపా
తివ్రతంబున సకలధర్మంబులు సాధించి కృతార్థ వయ్యెదు
విచాంపకుమని వాజసనుండు పలికిన శారద యవ్విభు
మి జూచి యిది యేమయ్యా జెడియు మదాశయుండును
మధురలాలసయును గళాపూర్ణుండు నంచుఁ బల్కుచున్న
వారు దేవరకు నిప్పుడు నవీయ కలవరింత లై యున్న వియె
యనుచుఁ బలికి కవ్విన నతండు భవదీయవదననర్ల నా సంబం
ధీకథల ముందు నాకుఁ గలవరింతలు సంతతంబును గలుగుట
నిజుబ యైన నిది యట్లు గాదు మేదినిమీఁద నింకఁ గళా
పూర్ణుడను రాజు పుట్టఁగలం డతని కిది పత్నీ యుఁ గాఁగల
దనుటయు నేఁ దత్కథ వినవలయు నానతిమ్మని సరస్వతి
వల్కిన నిట్లనియె.

సీ. కొంత ము న్విన్నయాకథ యీకథయ నమ్ము
మందు వాచ్యత తోఁచినట్టి నామ