పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

కళాపూర్ణోదయము.


దేవరచి త్తం బుదృష్టి సహితం బై మళ్తుఖంబును విడిచి పరిరం
భవిశేష ప్రకాశ్ తంబు లెసయిత రావయవబులకుఁ బోయి
న నమహాశయుుడు నిజభార్యాసమేతుం డగుచు నాకళా
పూర్ణుని సేవ ఇడిచి తదాశ్రయం బైనయంగ దేశంబునకుఁ
బోయె నజిటి?, అట్లు పోవునప్పు డెదుట నొదవినపూర్ణకలశ
ద్వయశుభ నిమి త్తదర్శషంబున సుబ్బుచు నేఁగి మధ్య దేశంబు
సం జిర నివాసులు గావించె సనుట వక్షజయుగళ సందర్శ
ను నానందించుచు నలిగి వలగ్న భాగంబు నవలంబించి
తడవు నిలిచె నని పలుకుటగా దె ముఖంబుఁ బాయుట యూ
దిగాగ సభ రేచ్చ యడంగినఁ బయాణక్షోభంబున మధుర
లాలస కృశత్వంబు నొందే నంటిరి, అంత దృష్టి సహితంబుగా
సమాశ్మ తిరిగి మన్ముఖముసకు వచ్చుటయు దానఁ జుంబ
నేచ్ఛ మగుడు బంతుష్టినొందుటయు నది ముఖ పానంబు చేత
సఫలమగుటయుఁ గ్రమంబున మదాశయుండు కుటుంబస
హీతఃబుగా మరలి కళాపూర్ణుని సేవకు వచ్చె ననియుఁ దతా
రణంబున మధురలాలసకుఁ గృశత్వంబు మానె ననియును
నది యవనంబునఁ గళాపూర్ణుపరిగ్రహంబు వడసె ననియు
ను మీకాముకత్వ సముచితవచనరచనలఁ దేటపజ చితి రిది
యంతయు నిట్ల యగునో కాదో యానతీయవలయు ననిన న
తండట్ల తప్పదని నగుటయు నతనియథార్థవాదిత్వంబునకు
మేచ్చుచు నిట్లనియె.46