పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

243

చతుర్థాశ్వాసము.


వలసిన పరిచర్య సుజనతుడ
ను చాను మునుపటితXచుయోగ

6. వర్తనంబు ప్రేమ వదలక తత్మక
శీలనుబు నెపుడుఁ జేయుచుండె
దదనిశ ప్రయత్న తాత్పర్యమున నల
బావకాశుఁ డగుచు నతనుఁ డుడుగ.195

క. అంత మణి స్తంభుఁడు దన
యుతఃకరణంబునందు నలరారెడు దే
శాంతరవస్తువిశేషా త్య
తదిద్యక్షన్ డిగంతయా త్రాపరుఁ196

క. వరజవశాలిం దనకే
సరి నాకర్షించి యాత్మసతియు, దానుం
బకమోత్సాహమునఁ గృతా
ధిరోహుఁ డై గగనమున యదృచ్చాగతులన్.197

క. అరుగుచుఁ గనుఁగొనియెను భీ
కరమకరతిమిగిలా దిఘనజలజంతూ
్కరవిహరణభృశరౌమ్రన్
నిరుపమఘుమఘు చుర వాపనిద్రు సముద్రున్.198

వ. ఇవ్విధంబున నయ్యంబుధిం గనుంగొని తత్రకారంబు కౌతు
క కారణం బగుచు సోంపుమిజుఁ దనవనిత కి ట్లనియె 199