పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

కళాపూర్ణోదయము


భీల పుశాపమునకు నను
కూలంబుగ నడచి చేర్చుకొను రాజ్యంబున్ .181

సీ. అన మణి స్తంభుఁ డాయక ఁ జూచి యిసుము
ఖాసతి యోహరిణాక్ష్మి తొలుత
నేను నీపై ఁ గత్తి యెత్తిన నిన్ను ప్రే
యకయుండ నీజగదంబమీఁది
యాన పెట్టదె యటుగాన నే వెజతు నీ
పయిఁ దెగ మునుపటి పాటౌచాలు
నని మణికంధముఁ గనుఁగొని నాదువా
లొసఁగెదఁ గొని యీపయోరుహాక్షి

ఆ. చెప్పినట్లు చేసి చేకొను మత్యంత
విపుల మైన రాజ్యవిభవలక్ష్మి
సనుచుఁ బలి కె నతనివనితయు నోమణి
కంథర యిది ముచికార్య మనియె.182

వ. అని యతనితోడ వెడియు ని టను నలకూబర శాపానుభ
వుబునకుం గాచుకొని యున్న వానికి నీ దుష్కర్మంబున సా
ధించిన రాజ్య వైభవం బేమికీ ర్తిసుకృతంబులకు సాధకం బ
య్యెడు నని చింతింప వల దనివార్యం బైనశాపానుభవులు
పరోపకారంబున కెక్కింప నుద్యోగించి తనయంతన చేరి
యత్యంత ప్రార్థనంబు చేయుచున్నయిన్నె లంత చేత మహాదే