పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237

చతుర్థాశ్వాసము.


-ల నా కొముఁడు జపవిధి
తలఁపున నే తె: చి వినియెఁ మున్. 178

సీ. విని యాకళాపూర్ణుఁ డన ఘనుఁడొ త
త్కరయుతయును వినఁగలుగు పుడా
సుపదర్థంబుగ జపము చేసిన నయ్య
పూర్వపుఁగధ వినుపుణ్య మబ్బ
దది వినునట్టి భాగ్యంబు సాధించిన
దన్మహ త్త్వంబు చేతను సమస్త
భోగ వైభవమాత్రములుగాక దీర్ఘాయు
వును బుత్ర పౌత్తా విఘనవిభవము

గీ. గలుగునఁట కడుమంచిమార్గఃబు దొర కెఁ
దత్కథాశ్రవణార్థ మితల్లి నేఁ బ్ర
సన్నఁ గావింతు ననుచుఁ దాఁ జలుషఁ దొడఁగె
మహిత మగుభువ నేశ్వకముత్రజపము. 179

క. మనమునఁ గల భాషిణియు
దన శాపముఁ దలఁచుకొని వృధాహతి నెచ్చో
జనఁబడునో తడసిన ను
చును సిద్ధుని నతని వాలుఁ జూచి ఘనభృతిన్. 180

క. ఏల యిఁకఁ దడయ నీబలు
వాలునియమమునకుఁ ద్రిదివపోరాంగనయా