పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కళాపూర్లోదయము.

చ. అX ఇతఁ డెదు నే నెఱిఁగినట్టిద గా దడి నీకు నెచ్చటన్
విషఁబడియున్కినో యవి వివేకము సేయఁగ లేక పల్కె ది ట్లనుడుమమిదలంచుకొసియానవునీ వెడగాఁగఁబోయియుం
టి నిజము తత్రసుగము ఘటిల్లినయ స్థని పల్కి య త్తజిన్ .

సీ. నారదు ప్రధమసందర్శనం బై నట్టి
నాఁడు తత్కథకుఁ బ్రశ్నప్రసంగ
మే తెంచినవిధంబు నాతపస్వియు నపూ
ర్వం బిది యని యద్భుతంబు నొంది
భూతభవద్భావిభువనవస్తువు లెల్ల
నిజయోగదృష్టి చే నెమకి "కొంచి
తన కది చెప్పరా దని పల్కుటయుఁ జెప్ప
రాక యుండుటయుఁ గారణము గాఁగ

గీ. నతఁడు దెల్పిన బహుసంపదాది ఫలము
దాను వినినంతవ బొకింతయును విడక
పూసగ్రుచ్చినరీతి నా పువ్వుఁబోఁడి
చెప్పె నది విని వార లచ్చెరువు నొంద.

వ. అప్పుడు.

6. మళయాళపు బ్రాహ్మణుఁ డోకల
డలఘు వ్రత నామధేయుఁ డచటికి సంప