పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

కళాపూర్ణోదయము


గీ. జయ నిజాతములుగ నీ నెలఁత చేసే
సయ కా ఏక సమ్మిఁద నీ సతికథ
వెలయు మతీతికరముఁ బవిత్రము నయి
నే వెలయి చుదా ను చానతిచ్చె.143

క. అని యిట్లు చవి పుస్తక
మును గప్టెన్ వటువు విప్రపుంగవుఁడు సనుం
గనుఁగొని యిదిగో నయ్యా
యశఘము వారలచరిత్ర మని యిట్లనియెన్.144

వ. ఆసుగాత్రీ శాలీనులయందు సరవిందభవునికాంత కెంత దయ
యో యెఱుంగము నాకు సద్దేవియ కలలోన వచ్చి యీపు
స్తకంబు సత్యంబును బ్రాతః కాలంబునఁ జదువుకొను మని
యిచ్చే మఱియు నివ్వీటం జదువవ్రాయ నేర్చినవారి కెల్ల
నారాత్రియంద యట్ల యిచ్చినది యందఱు నిది యొండొరు
లతోడఁ జెప్పుకొని వెఱఁగు పడిరి నిన్న నే నొపుణ్యదంప
తులసందర్శకంబుకొఱకుఁ దత్కు సుమోద్యానంబున కేఁగి
వారల చేతు బ్రత్యుత్తైనార్హ్య పాద్యాది విధుల నుపచరితుఁ
డకగుచు నచ్చట నీపు స్తకంబు మఱచి వచ్చి నేఁడు రేపక
డఁ జదువుబోయి తలంచుకొని యది తెచ్చుటకుం బంపిన
నిట్టి ఘోరంపువార్త వచ్చె నని వెండియు నయ్యు త్తముల
హదపాతంబునకుఁ బెక్కులాగుల వగచె నేను నాయధ్యా
పకుని వీడుకొని యప్పటికి నప్పురంబు తత్రసంగాకులం బ