పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

225

చతుశ్వాసము


డ్డ నీకు, దెలియనెయ
విధిని షేశమ్ము లెక, తపోదు139

ఎ. అని పలికిన మొలకన. మొగుబు: గుత్త దల్లి
 జూచి సుగాత్రి యిట్ల యె.140

చ. ఇపుకు నెట్టి యి ప సువక్త గాఁగః ఓడ ప్రియ: బస
చ్చరితముగా గ నెన్నుకు విసర్గము నాకి కూరాడ
శ్వరుఁడును వేదము-గురుఁడు సర్వము: భర్తకుయేకదాసు
స్థిరమతిఁ జేయుచు న్విధిని షేకము లెవ్వియుఁ గైకొస్మఫిక్

క. విను మెయ్యదియు నిషిద్ధ.
బని విడుచుట లేదు విహిత మని చేయుట లే
దనుమానింపక యెద్దియుఁ
బెనిమిటి యెల్ల ని విడుతుఁ బ్రియ మొతున్. 142

సీ. అని తల్లితోడ ని బ్లాయితి పలుకఁ ద
త్పతిభ క్తి మహిమ కెంతయును మెచ్చి
వాణి ప్రత్యక్ష మై వాత్సల్యమున మిక్కి
లిని గారమిచి తజ్జననిఁ జూచి
యీసాధ్వివర్త న కి టట్టు వుకలు
దిద్దఁ జూడకుము సుస్థిరత నొప్పు
పతిభకి చే నిజపాపంబ కాదు నీ
యుభయవంశముల పొపోతరములు