పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

213

చతుర్థాశ్వాసము.


నిజ్జాడ్యగర్జితస్ఫూర్జూత్తత
ప్రళయ భైరవరటత్కటహరవము
ఝంఝూ ప్రభంజనజాత సంఘట్టుక
పగళత్తారకత్కరకగణము

గీ. నగుచు ఘనఘనాఘన సుఘ మవ్విధము
బూని హోరు బెడిదు పువాన గుజయఁ
గరము భూనభో తరము చీకట్లు గొసయ్
సఖిలలోకంబు నుదకమయత్వ మొదే.89

క. అటమున్ను మొగులు బలియుచుఁ
జిటపొట మని పాట పాట చినుకులు వడఁజో
చ్చుట యాజిగాఁగఁ దపెని
మొటి దడియునొ యని సుగా మిగుల వంపుతోన్. 90

వ, అతనికి శుభంబు గోవచునికి) జేసి 91

చ. అపుడు మనంబులో యుబుఁ బతి) దలపోసి యిట్టీ ఘో
రపుఁ బెను నాన నెట్లయితో ప్రాణం భు. ఉయట చు నీకుఁ బా
షపుఁబువుఁదోఁటపా ఫ్లెచటఁ బ్రాప్తము లయ్యె నటుచు
నెంతయు, న్విపులతరా కిఁ జేడ్పడుచు నింగిఁ బొరించారం
దొంగిచూచుచున్.92

క. ఓశారద యోపరమద
యాశాలిని యోమదంబ యారసి మత్రా