పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

శ్వాసము

గీ. లుభయమీనూ కలప్రసంగ మొక్కచోట
నొక్కచోటను బట:తర, యుక్తి కలు
యోగసోషి యొక="ట నొక ట
గావ్యక లకల మొస్పోర గనుచు త.41

సీ. పదవళ్ల సౌష్ఠవప్రకటనతయు
Aఫ మోజున రువ్విచ్చి యిచ్చి
తగ నుచాత్తాది భేదములు టక పర్వం
గనుబొమ్మ చేషలఁ గజపి కజపి
యెడనెడలఁ గవళ్ళఁ దడబడకుడుగ
గుజుతులు మదిఁ బాదుకొలిపి కొలిపి
నిజశిక్షలో బుద్ధి నిలక విస్వరములు
పలికిన బుగ్గలు నులిమి నులిమి

8. యొక్క మండపమున నుజ్జ్వల బ్రహ్మవ
ర్చసముతోడ బ్రహ్మచారులకును
బరమనియమవృత్తిపరత వేదముఁ జెప్పు
చున్నయట్టి యొక్క యొజ్జఁ గంటి. 42

క. కని డగ్గఱఁ బోయిన నా
యన రారమ్మనుచు నెవ్వరయ్యా మీరల్
ఘన తేజంబున నొప్పెద
రనుచుం జోటిచ్చి మత్కులాఖ్యలు వినియెన్.43