పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194 కళాపూర్ణోదయము.


తట బుద్ధిమ తు-డ నై యప్పటి పర్ణశాలకుఁ జని యెల్లమా
య లుజ్జగించి నావీణెయు రత్నమాలికయుఁ బుచ్చుకొని
యిచ్చటిమహిమలు తొల్లి యెంగిస వాఁడ ని యిం దేమి
విశేషంబులు దొరకునో యని వచ్చితి నని చెప్పి నగుచు నిట్ల
నియె.

చ. నెలతుక రంభపొందు విడ నేరక యెంతఘన ప్రయత్నతన్
నెలకొని యే రమింప నది సీవయి తేమని చెప్ప నీవు న
త్యలఘుతర ప్రయత్న పరత '్న లకూబరుఁ గూడఁ గోరి రం
జిలఁగ నతండ యే నయితిఁ జిక్కితి వెట్లును నాదుకోర్కి కిస్

చ. జలజదళాక్షి యేను మునిశాపభయంబున నెనెదు నేరికిం
దెలివిపడంగనీక మది ధీరతఁ ద్రిప్పుదుఁ గాని నీపయి.
గలదుసుమీ తలంపు మన గానకళాభ్యసనంబు వేళలన్
ఫల మిటు లొందె దానికిని భాగ్యవిశేషవశంబునం దుదన్ .

చ. అనుడుఁ గృతార్థ నైతిఁ గుటిలాత్మకుఁ డెవ్వఁడుసన్ను నట్లువం
చనమునఁగూ డెనోయనువిచారము పోసెనునీదు పొందునా
కసభిమతంబె నీకుఁ దగ సన్నతలంపున నీతలంపు నేఁ
గనమిని ద్రిప్పుదున్ హృదయకాంకు నినును నుజూచు వేళలన్

శా. నీ సౌందర్యవిలాస భాసురతకూనిర్ణి ద్రసౌభాగ్యమున్
నీ సంగీతవి శేష కౌశలము నీనిర్దోష నా నాగుడో