పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

188 కళాపూష్ణోదయము. చనియు మీఁదట నవశ్యం బగు నని పలుకుచు సంతం గల భాషిణి , జూచి కడమపలుకక తక్కుటయు నాకలభాషిణి యతని నీక్షించి సంకోచు బేల భవితవ్యతావశుబునఁ గా నున్న యర్జంబు కాక మాన దనుటయు నమ్మాటకు మెచ్చు చు నతండు. U క. నీవు వివేకధురీణవు గావుస నిమ్మాట యంటి గాక యవశ్యం భావి యగుదుఃఖమును జను 'నే వాక్రువ్వంగ నిజము నిష్ఠుర మెందున్ • 2012 గీ. ఇంక నీవృత్త మెఱిఁగింపు మేను బలిమిఁ బట్ట మొజు పెట్టునిను డిచి పాఱిపోయి క్రమ్మ జఁగ వచ్చి మఱి నిన్నుఁ గాస నెచట నుండి తది మొదల్కోని చెప్పు మువిద యనిన, 72 శా. మేఘాుభోనిధి కామ ధేనుసుర భూమిజతచింతామణి శ్లాఘాల ఘనజాంఘిక త్వ సముదంచద్దానలీలా సఘు టా ఘోషానిశ ఘోష్యమాణ పరిపూర్ణ శ్రీకటాడోదయ ద్రాఘీ యోధక సుపదూత యనుత ప్రాభవస్ఫూర్జితా. క. కంజముఖీలో చసజీ వజీవాజీవ మృదునవస్మిత శోభా