పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

184 కళాపూర్ణోదయము. ఆకుం దగ్ధయుం బ్రవ ర్తిల్లె నప్పు డొండొరుల యుద్ధండదో రడచుడాస్ఫాల నాభీల ఘోష విజృంభణంబులు కుంభినీధ రగహ్వర సముద్ధత ప్రతి ధ్వానంబుల చేత నినుమడించి ప్రళయ జలధర వర్గ నిర్గళిత:బు లగుబలుపిడుగుల మ్రోత గనుకరింప నిశ్శక నిరంకుశా హుకార హుంకార గంభీరా రావుబుల యార్భటులు నిగ్భర సముద్భటుబు లై దిగ్బిత్తులఁ బిక్కటిల్లు చు ప్రక్కలింప నొక్కరొక్క- మిక్కుటపు విక్రమంబుల పె క్కువలెజ్ గొగనియక్కజపుఁ బేరుక్కున మిక్కి లి పేర్చుని చ్చల పుటగ్గలికలఁ దగ్గు మొగ్గు లేక డగ్గఱి యాగ్రహంబు నెఱప నొద్దరించుచు గడ్డుఱుక నీక యజ్ఞంబుగా నొడ్డుకొని యెడు నెదిరిపిడికిలి పాయు దట్టి బెట్టిదం పుటురువడిం దొడిం బడఁగఁ దీసి కీలాగరిష్ఠ నిష్ఠురముష్టి ఘాత ప్రయోగ నై పుణం బుల దీపించుచుఁ గోపంబున నేపుచూపెడునాటోపంబుల నాఁపరాని యనూను పుబిరుసునుం బరుసఁదనంబును హె చ్చఁ జచ్చెరఁజొచ్చి పట్టికొని హెచ్చరికం గచ్చు వదలక పె Lఁగెడియచ్చలంబులు బలంబును బ్రబలంబుఁ జేయ గళంబు ల ముం జేతులిడి పెడిమజనొక్కి టెక్క విఱిచి పడ వెచియుఁ బడ వైచిన విడువక తోడని పరుని బడఁ దిగుచుచు దిగిచిన బిగివదలక పయింబడి కదలమెదలనీక పొదివిపటుచుఁ బట్టిన నిట్టట్టు పెనంగి పట్టు వదలించి కరంబుల నురంబులనడిమికి ముడించి యెడముకొని బడిబడిం బొడుచుచుఁ బొడిచినఁ