పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

178 కళాపూర్ణోదయము అగి తన వచ్చెన్న లకూబరుం డచటికి న్నారూపముం దాల్చి మ చన నెవ్వాఁడుర చేరి నాఁడఁట దురాశన్ రంభ నంచు న్వెసన్ గీ. ఇట్టు వచ్చినఁ గనుఁగొని యేను మిగుల నుల్లమున వెఱఁ గందితి నొకటి వెనుక నొకటి రాఁజొచ్చె మాయ లీయుర్విమహిమ తెఱఁగు గాదుగదా యని ధృతి చలింప. సీ. అల్లేఁగుదెంచుచో సతని గల్గొని రంభ బెదరు నాశ్చర్యంబు మది జనింప విభున కిట్లనియె వల్లభ యిది యొక్క మా యాప్రపంచము చూడు మద్భుతంబు నీదురూషముఁ దాల్చి భేద మొకించుక యును లేక కాన్పించుచున్న వాఁడు తనదురూపము నీవు ధరియించినాఁడ వం చున్న వాఁ డిది గెల్వ యుక్తి చెపుమ గీ. యపుడు నారూపుతో నది యన్ని వెతలఁ బెబై నది గడచితి మన బెట్టిదముగ నిపుడు నీరూపుతోడ వీఁ డేఁగు దెంచె దిరుగఁ డొకమాత్రమున వచ్చు బిరుసు చూడ -12 క. మనయభిమత ఖేలనములు మనమున సైరింప కెన్ని మాయ లకట యే