పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

అృతీయాశ్వాసము. 177 న్నది విన్నది గా దద్భుత మిది వినవలయు నన నాతఁ డిట్లని పలికె. 9 సీ. ఇటమీఁద నింక నొక్కటి యదృతము విను మోష యోజూ నన యూపడంతి నావీతి నె.తయు దూరంబు గాఁగఁ బో దొబ్బి యే తెంచి చూతోయజాక్షి ప్రియుఁ జూచి మగ వారి ప్రేమ లిఱ్ఱవి గదా యెట్టు నమ్మఁగవచ్చు నిచ్చలోనఁ బ్రాణేశ యటు దండవాసినమాత్ర నీ బొమ్మరి నెచ్చోటఁ దెచ్చుకొంటి గీ. నిన్ను నేమన నున్నది నిరభిమాన గుణత నినుఁ జేరున న్ననుకొనుట గాక నాకునా యిన్ని పా టంచు నాకులమతి సడ లెఁ గన్నులఁ బొటపొట నశ్రు లొలుక, 13 మ చ. ఆడలిన నాదరంబునఁ దదశ్రుజలంబులు కేల నొయ్యనం దుడుచుచునాయెడ గలబెదోస మొకింతయు నెంచిచూడనో పడ(తుక దాని నీవ యను భ్రాంతిఁగరం బిటులాచమించి యే ర్పడినఁ బరిత్యజించితిని బట్టఁగరా దిని తప్పుగా మదిన్ . మ. అని యింతిన్న లకూబరుం డురముతోహలీంచుచునుఃఖమా ర్చి నికు జంబునకున్ రతిక్రియకు నై చేర్పంగ వేడొక్కడం .