పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

162 కళాపూర్ణోదయము. క. అన నయ్యంగన నా కే మన నో రున్న యది మీర లనినంతయుఁ జె ల్లును మీ కౌగాములు దె ల్ప నుపాయం బొకటి గానఁబడునందాకన్. orn ఉ. రక్కసి వన్నఁ గా ననఁగరాదు పిశాచియు నౌదు నాదురూ పెక్కడఁదాల్ప నేరిచియొయిమెయి నెంతయుహత్తుకొన్నయీ చక్క నిముద్ద రాలు తన సత్యము లోక మెఱుంగ నింకఁ దా రక్కసియో పిశాచియొ తిరంబుగ నేర్పడిపోవునంతకున్ , శ, విను మాయేర్పాటు దనం తన యగుచున్నయది యెట్లుఁ దప్పదు సత్యం బనఁగా దేవం బనఁగా జనులకు లేకున్న నెట్లు జగములు నడుచున్ - 03 క. దైవం బనఁగా నా కిఁక నోవల్లభ వేఱ యొక్కఁ డున్నాడే యా దైవమవు నీవ కావున గావలసినయట్లు చేయఁగల వేర్పాటున్ . oF సీ. అల్లప్పు డొక చోటఁ జల్లనిసురపొన్న నీడ మెచ్చుచును నాతోడఁ గూడి యందు పల్లవశయ్యం గందర్ప కేళి నిం సొందుచోఁ బడమటియందు నొక్క