పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గృతీయాశ్వాసము. 159




ఉ. ఏనును వారి వెబడిన యేఁగీతిఁ బాయక యుతకుత నెం
దేని మనోభవ క్రియలనింపున నేమ: ఏ పోవునో
యానలకూబకుండు మదుద గ్రకృపాణము నంచు 'దాని న
న్యూన గురు ప్రసా' మహిమోన్నతిఁ గాంచుటఁ జాయః
జాలమిన్.

చ. అదియునుగాక యాపిన ముతయు నెతయు సావధానతు
బదిలము గాఁగ నప్పడఁతిఁ బాయక యప్పుడు దూరదృష్టి చే
వెదకి కసంగ లేక కడువిస్మయ ముదుచు నేమి మాయయో
యివి యని వీరి కైన నొకయీగడ వెళ్తునో యుచు నేఁగితిన్

శ. అంతట నాయిరువురు న
త్యంతము నంగాంగ సక్తి నాత్మలు గరగం
గంతు క్రీడలు గైకొని
రెంతయు నెడ గలుగ నేగి యేను నిలిచితిన్.

శా, ఆలీలన్ రతి కేళిఁ దేలి తుదయ దో యిద్దజుం గేలిఖి
న్నా లంకారము లొక్కరొక్కరికి నిం పౌనట్లుగా దిగ్గుచున్
లోలత్వంబున నుండ నచ్చటికి నాలోఁ దత్పద శ్రేణిచొ
ప్పాలోకించుచు రంభ వేవోక తెడాయన్వచ్చెఁ జిత్రంబుగన్

ఆ. వచ్చి జిచ్చవడియె నచ్చెరు వందుచు
నచ్చకోరనయన వచ్చు టరసి