పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158 కళాపూష్ణోదయము.



క. అట్టియెడ నచ్చటను నా
షటైముఁ గని పుచ్చుకొనియెఁ Tల స్యసుతులు
డి యుఁ దనకుఁ గొన్ని యే
గట్టిగ నీజోగి బంటుగ= యని నగుచున్.

గీ. బంటు గాకున్న నిది యిమ పాజవెచి
వెళ్లు నే యని నవ్వె నవ్విబుధ కొంత
యంత నన్నియు నయ్యె నయ్యతివ నెచట
నడఁచి తని నన్ను దట్టించి యడిగె నతఁడు.

సీ. కినుకతో న మైంతయును బెదరించుచుఁ
బిరువీకు సేయఁ దత్రియవధూటి
వీనితోడిది యేమి విడిచి పెట్టుము వీఁడు
తను నట్లు డిచి వెళ్లిన నెడ గని
యాయింతి డాఁగి యెం దరిగెనో యెచటఁ జూ
పెడు సచు నను విడిపించి దాని
మన మిఁక వెదకుద మని తాను నాతండు
నేఁ దొలఁ బాఱిపోయిన తెరువునఁ

గీ. జసియెఁ గడుదవ్వుగాఁ గుచ స్తబక మొకటి
వరునిభుజముతో నొరయ నవ్వలితదంస
భాగమునఁ దనకోమల పాణిఁ జేర్చి
యనుపదంబును రోమాంచితాంగి యగుచు.