పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము. 157



క. వీఁడా య ట్లన్యాయపుఁ
బోఁడుములకుఁ బూనిన పుణ్యుఁడు పూవి
ల్కాఁ డోవల్లభ యెంతటి
వాఁడైన నగు న్విశ్వకవ క్తనుఁ డెండున్.

క. ఆయింతి యెదు వోయెనో
కో యనుటయు దానిఁ జూపుకొజుకునె కాదే
యీయయ్యం బట్టి తెచ్చుట
యోయంగన యిప్పుడనుటయును గృప వాడమన్,

వ. ఆయింతిం జూపక యితం డింక నీ ముందట వెదుఁబోయెకుఁ
జెయి వదలు మనుచుఁ బ్రార్థించి.

గీ. విభునిచే విడిపించే నవ్వెలఁది నన్ను
నేను వారలఁ దోడ్కొ ని యీ నెలంత
యున్న చో టారయుచు మునుపున్న తలిరుఁ
బాన్చుఁ జూపితిఁ గాన నిప్పడఁతి నచట,

వ. అట్లు చూపినం దనయింతితోడ.

క. తానును మనతొ లటియీ
పానుపుఁ జేర్చుకోనఁబోలుఁ బడఁతుక ననుచుం
బోసిద్ధుఁడు గాన న
నూనం బగుసిద్ధశయ్య కుచితుఁడ యనుచున్ .