పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము. 155



మ. అది సైకంషక చాలఁ బేరెలుఁగుతో నా కోశముం జేసెన
న్ని దె యీ పాతకి బల్మిఁ బట్టముఁ గృష స్వీ_ ప రే కావరే
సుదయత్వ బుననొప్పు సత్పురుష లిచ్చోనేవ్సమున్ లే రియా
పన వారింప శరణ్యులార యని యీపదాక్షీ యత్యంత మున్

వ. అప్పుడు.

క. నెబియఁగ నసహ్య మగున
మ్మొజి వీనులఁ బడిన మిన్ను ము నేలుఁగుతో
వెజవకు వెజవకు మే నిదే
పప తెంచితి సత్వరముగ భామిని యనుచున్.

క. వెఱవక యెవ్వఁడురా వెత
పజపెడు ని ట్లతివ నెదుఁ బాజినఁ గూడం
దటి మెదఁ దల నరములతో
బెజి కెద ననుచున్ నితాంత భీషణగి తితోనే. .

చ. ఒక పొదరిల్లు వెల్వడి రయోద్దతుఁడై నలకూబకుండు గాఁ
ఒకటముగాఁ గనుంగొని యభ గుర భీతిఁ గలంగి దీని నే
విక లమనోధృతిన్ విడిచి వేగమ దవ్వుగఁ బాజీ పోయి తిం
బ్రకుపితుఁడై యతంకు ననుఁ బాయక వెన్కో-నిపట్టెనుగ్రతన్

వ. ఇట్లు కూడ ముట్టి పట్టుకొని.

శా. ఓరీ యెవ్వఁడ వీవు పోతరముతో నున్మాది వై యిప్పుడే
నారిం బట్టితి బెట్టుగా మొజయిడన్ నాదండ నీదుండగం