పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152 కళాపూష్ణోదయము.


క. ఇచ్చఁ దదాగమళమ్ముకు
నచ్చెరువు జంప నిది మహాశ్చర్యము మీ
రెచ్చోట నుండి యిచటికి
విచ్చేసితి రని వినీతవృత్తి, బలి కెన్ .

సీ. పలికి యఃతటఁ గల భాషీణిఁ జూచి యో
యింతి నిన్ వెదకితి నెల్లచోట్ల
నెందుఁ గాఁక చోద్య మందితి ఇప్పుడె
క్కడ నుండి యిప్పు డిక్కడికి వచ్చి
తని పల్కుచును సుముఖాస తిఁ జూచి యె
చ్చటనుండి వచ్చి తిచ్చటికి నీవు
పే రెః యని తత్ప్రకారంబు దాని చే
తన విని జంగంది వినుతి చేసె

గీ. నాసతి యతనిఁ గనుఁగొని యరుదుపడుచు
నిట్లనియె నోయిసిస్టుండ యెచటఁ బడితి
నీవుఁ గలభాషిణీయును నిద్దేవి చేత
సట్లు సరభ సవిక్షిప్తు లగుచుఁ బోయి.

వ. మీర లేమియు నొవ్వక తిరిగివచ్చుటయు నచ్చెరు వై యు
న్నయది నాకు నింతయు వినిపింపవలయు ననిన విని మణి
సంభుం డోయంబుజముఖీ నీకు నట వినిపించెద విను మది
య కొదు మఱియు నెన్ని యేని విచిత్రంబులు గని వచ్చి