పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కళాపూణోదయము. ధర్మగుణంబున నిమ్మహా దేవుని మెప్పించి యిప్పగిది నీవు తిరుగం (బొయంబు గనుట యద్భుతంబుగాక యింతటి మహా . పుణ్య నిధి నైననీ కారుణ్యంబు గలుగ నేఁ దిరిగి వచ్చుట యే మియద్భుతంబు నావిధం బతయు విన్నవిం చెద నని పలుకు 03. చుడ, క. బుధురవీణా సహిత స్కంధముతో రత్నమాలికాకలితజటా బుధముతో నంతట మణి కంధరుఁ డచ్చటికి వచ్చె గంభనగతిన్ . కe 6. వచ్చినఁ గని మది మోదము నచ్చెరువుఁ దలిర్చ మొక్కె. నతని కతఁడు 'దా సచ్చెలువఁ జూచి మోదము నచ్చెరువుఁ దలిర్ప ఏకసి తాననుఁ డగుచున్. 32 6. ఓహోహో మాబుధు వ్యూహం బుతయును వచ్చి యున్న ట్లయ్యెన్ నాహృదయమునకుఁ బరమ స్నేహనిధిన్ నిన్నుఁ గనుట నేఁడు లతాంగీ. 037 మత్త. మచ్చెకంటే మముందలంతువె మానసంబున నిందు నీ వచ్చు టెట్లు కడున్ విచిత్రము ద్వారకాపురి వాయ నీ