పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శికృతీయాశ్వాసము. | బలిమిఁ దాక్కొని కలభాషిణి వేసలి యొక కేలఁ బట్టి వే బొక్క కేల నొజఁ గల వెజికి నీ కొప్పన మిచె యంచు సత్తికిఁ గలికా య్యెత్తి మ్రొకిఆ. వేయఁబూన దీని వేసిన నిడేవి యాన సుమ్ము నీకు ననుచు డాసి యా నెలంత మెడకు నష్టంబుగా మెడ యొనె వృద్ధసతి యనూఁకృపను. వ. ఇవ్విధంబునం గలభాషిణిగంఠముసకుఁ దనకంఠంబు నడ్డ, బు చేర్చి వ్రేటున కను వీక దాని నిరు లు బొముగఁ బట్టలు కొని పరమకరుణాపరవశత్వంబునఁ దొలంగక యావృక్ష భామిని యోయి సిద్ధుండ నీకుం గార్యసిద్ధి గామ సుమా యిద్దేవిమీఁదియాన సతిక్రమించిన ననుచు నోమహాశక్తి నన్ను సత్యవచనం గావింపుమా యనుచునుండ నతం డఖండ రోషంబున మున్ను దాని మెడ ఖండితంబు చేసి విచిత్ర వేగం బునఁ గలభాషిణీ కొప్పు పట్టి పట్టెంబు జలిపించి వేయ నె త్తుటయు నెత్తిన చేయి తత ణంబ యందుకొని మృగేంద్ర వాహన నిజశపధ సముల్లంఘనోత్సాహసాహసదోషదూష తు నతని సతీదూరంబునం బడ వైచె సుముఖాసత్తియు నట్లు సంప్రాప్తం బై నయసివిఘాతంబునం దనజరదేహంబు వడి నట్టికుణంబునం కు, 19 030