పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

                              తృతీయాశ్వాసము.
117
   దోఁగుచుఁ దూఁగుటుయ్యెక లఁ మా గుచు నొక్కితె కో 
   యుగు త్తికి, పూంగుచుఁ గఃతువీణె లన మ్రోఁగుచు నొండొ 
   రుచేతు లాఁగుచున్,

సీ. చిగురాకుఁబోఁడి యీచిగురాకు పోడిమి

        మఱి లేదా యచటికి మరలె దేమె 
   కయ్యంబు వలదు నీ కయ్యంబుజాక్షితో
        గేలికి మజీయుఁ గం కేలి గలదు 
   లీలాగుళుచ్చంబు లీలాగునఁ దలిర్పఁ
        గలహంసగమనరో కలహ మేల 
   కుందరాజీకి నింకఁ గుద రాజీవాక్షి
        యేటికిఁ జాలు నీయేఁటి కెల్ల

గీ. ననుపలుకు లెంతయును హళాహళీ జెలంగ

   రహి వసంతహిందోళాదిరాగకలిత 
   గానములు మీజ భూషణక్వణన మమర 
   నమర కాంతలు విహరించునవసరమున.

ఉ. అంచితలీల రంభ మునియగమున న్విహరించె నెంతయున్

   మించునొయారముగ్గులుకు నెన్నడయున్విడఁ బాఱుకొప్పునొ 
   క్కించుకజాజుపయ్యెదయునిట్టటుఁ దూ లెడుహారముల్మిటా 
   రించుకుచంబులం జలదరించువలగ్నముఁబొల్పుమాజఁగన్ 

వ. అట్టియెడ.