పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

115

tappu - తృతశ్వాసము.

గలసి తడుబడన్ : ta బుధ కామిను లావనలమ్మ లచుకో ta
భలు మిగులం బ్రవta లిta: పాలును పేరును బోలె 'నేక మై.

సీ. ఆవులు నాకఁ గన్నరమోడ్చుపులులును
బులులచ గుడువంగఁ బోవు లేళ్లు
లేళ్ల చెర్లాట రంజిల్లెడుహరులును
హరులు గోళ్లను గోఁక నలరుకరులు
గరులకటాళి వెఖకి నాడు పాములుఁ
బొta ముల లాలించు ta బభ్రుతతులు
బభ్రుతతుల ప్రక్కఁ బాయనీ ta యెలుకలు
నెలుక లఁ బెంచుపిల్లులును గలిగి


గీ. యపుడు వెర గొనరించె నాయంగనలకుఁ
గీం భాషిత పోషి తాఖలతపస్వి
పటల తారకబ్రహ్మవిభావనంబు
భావితకు భావనంబు తపోవనంబు.
సీ. ప్రత్యక్ష, మైనట్టిపొవనత్వంబునాఁ
బుజీభవించిన పుణ్య మనఁగ
సాక్షాత్కరింశాంతర సంబు నాఁ
గరుడు గట్టినతపోగరిమ యనఁగ
గరువునఁ బోసినపరమసత్యంబు నా
రాశియై యున్న వైరాగ్య మనఁగఁ