పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

114

కళాపూర్ణోదయము.

చ. వనదచయంబుతో నలిగి వచ్చుచునున్న మెఱుంగుఁ దీఁ7లో
యనఁగఁ దనూలత ల్మెజయ నవ్విరహంబునకోర్వ లేక వెం
 టన చనుదెచుచంబుదగణం బన వేణిభరంబు లింపుగా
ననయము భూజనంబులకు నచ్చెలువల్ గనుపట్టి రంతటన్

చ. కరపదపల్లవద్యుతు లకాలపుసంజ ఘటింపఁ దన్నఖ
స్పురణలు తార కొనికరముం దలఁపింపఁగ వారిమోముఁదా
మతలబెడుగ నేక విధుమండలవి భ్రమకారి యై మహీ
చరులకు నెల్ల నద్భుతముసౌఖ్యము నెంతయుఁ జేసెనయ్యెడన్

క. ఇలమీఁదికి దిగి వేలుపుఁ
బొలఁతులు మణికంధనునితపోవనమున కిం
పలరఁ జనిరి తమచూడు!- లు
తొలుతగ నీలోత్పలములఁ దోరణకట్టన్,

వ.అంత.

చ. ప్రసవపరాగము ల్పసుపుఁబయ్యెదచాడ్పున నుద్దమింప ను
ల్లసదళిపుంజము ల్క చకలాపములీలఁ జలించుచుండఁ బ
క్షిసముదయంబుభూషణవి శేషములుంబలె మోయవారికిం
పొసఁగె వనాంతలక్ష్మి ప్రియ మొప్ప నెదుకొన లేచెనోయనన్

చ.అళులుఁగచంబులున్ లతలునంగము లుంబువుగుతులుంగుచం
బులునుజిగుళ్లుఁ బాణులును బుష్పవిలాసముమందహాసముం