పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ద్వీతీయాశ్వాసము.

111


జోవలయుఁగదా నీకును

సిననితం జూడ ననుచు నెలఁతుక యనిపెన్.189

ఉ: వాసుకిపూర్వజన్మకిటివర్యదిశాగజకచ్ఛపేంద్రనే
లాసుఖసక్తి తత్తదబలాహృదయాంతర సంతతాదరా
శాసితనిత్య భూభరణశక్తి లసద్భు జదండ కీర్తి సం
వాసితపద్మజాండ పరివర్ధితభూసుర కాంతిభాసురా.190


క: కృష్ణక్ష్మ నాయక శ్రీ
కృష్ణ ధ్యానామృతాబ్దిఖీలసలీలా
తృష్ణ జ్ఞాననయావహ
ధృష్ణదాహాబలావధీరతభీమా,191

మంగళమహా శ్రీ.

శీలితశుభాచరణ శిష్టజనతాశరణ

చిత్త విజయాభరణ యుద్ధా

భీలభుజవిస్ఫురిత భీరుదనయత్వరిత

ప్రేమపదసచ్చరిత భావా

లోలకరుణాసహిత లోకభరణావహిత

లోభకలనారహిత విద్యా

ఖేలనసముచ్ఛ్వసిత కేవలసుఖోల్లసిత

కేశవనుతిప్రసితధీరా.192