పుట:కపాలకుణ్డలా.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

క పాల కుండ లా ప్రథ మ భా గ ము . ప్రథ మ ప రి చ్ఛే ద ము . | X 8 స . గ మ యు . "Floating straight obedient to the stream.” -Comedy of Errors. ఇన్నూట యేఁబది యేండ్ల కుముందు మాఘమాసము నం దొకనాఁడు గంగాసాగరమునుండి ఓడ వెనుదిరిగి వచ్చుచుం డెను. ఆకాలమున, పోర్తుగీసులు, ఇతర ఓడదొంగలు వీరిభయ ము చేత సముద్రయాన ప్రయాణికులు నాలుగైదుఓడలను జత చేసికొని బయలుదేరుట వాడుక యైయుం డెను. అయినను పై నజెప్పిన ప్రయాణికులు ఓడ జత లేక ఒంటరిగా పోవుచుండిరి. నావికులు దిజి రూపణము చేయుటకు శక్తి చాలక భరతమును (Tide) విడిచి బహుదూరము పోయియుండిరి. ఇపు డేదిక్కు నందు ఎచ్చటికి పోవుచున్నామని తెలియనివారైరి. ప్రయాణి కులలో ననేకులు నిద్రపోవుచుండిరి. ఒకవృద్ధుఁడును ఒక యువకుఁడును మాత్రము మేల్కొనియుండిరి. ముసలివాఁడు యువకునితో మాటలాడు చుం డెను. ఒకతూరి వానితో మాట లాడుటనునిల్పి, నావికులను గుఱించి, ఈ దిన మెంతదూరము Digitized by Digitized by Google Original from UNIVERSITY OF WISCONSIN