Jump to content

పుట:కపాలకుణ్డలా.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 కపాలకుండలా

ఆ(్రచేశము మిగుల విస్తారముగ నుండెను, అంత విస్తారముగ మజెచ్చటనులేదు. నదీతీరము ఓడకు సుమారు వంబది చారల దూరమున నుండెను. మజొకగట్టు కండ్లకు. గనయండ లేదు, మజియ నెచ్చోటంజూచినను అనంతమైన జలరాశి రవిరన్మి మాలికచే (పదీప్తమై ఆకాశ ప్రాంతమునందు ఆకాశముతోం గూడియుండెను, అచ్చటనున్న జలమంతయు మట్టిచేంగలిసి నదీజలవర్థము గానుంజెను. అయినను దూరమునందున్న జల రాశి నీల్వపభ కల్రైయుండెను. (ప్రయాణికు "లెల్లరును మహా సము[దమును జేరియన్నామనియున్సు ఇపుడు ఒక ఉపకూలము సమిపముగ నున్నందువలన భయమేమియును లేదనీయును తలంచియుండిరి, సూర్యునింజూచి దిక్కును టెలినీకొనిరి సమిీపమునందు కనంబడిన కూలము సముద్రపు పడమటి గట్టని స్థిరపజిచికొనిరి గట్టునందు ఓడకు కొంచెము దూరము నందు మందగామిన్నియెన చిన్న యేజు ఆజలరాశితో సంగమ మగుచుండెను, ఆసంగమమునకు పడమర నొక "పెద్ద యిసుక దిబ్బమిాంద టిట్టిభము లాదిగాంగల , అనేకపములు [్రీడించు చుండెను. ఈ చిన్న యేటికి యిపుడు రసూల్‌ పురనది యనిపేరు,

ద్వితీయ పరిచ్చేదము.

ఉపకూలము.

" Ingratitude! Thou marble-hearted fiend! " --King Lear.

(ప్రయాణికుల స్ఫూ్రివ్యంజకమెన మాటలెల్ల ముగిసిన మింద, నావికులు తములోందాము గట్టుచేదట కింకను ఛాలా