పుట:కపాలకుణ్డలా.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ప్రథ మ ప రి చ్ఛే ద ము . యువక:— నేను మొదటనే చెప్పీయున్నానుకదా, సము ద్రఁయాత్ర చేయవలయునని మీగుల ఆశయుండెను. దాని కొఱకు వచ్చితినీ. కొంచెము సే పూరకయుండి యువకుఁడు తనలోఁ దాను; హా ! ఏమి యాశ్చర్యము ! నేఁజూచిన దానిని జన్మ జనాంత రము నను మజువను ! అనీ యనుకొని యిట్ల నేను. • దూరాదయశ్చక్రనిభస్యత స్వీ తమాల తాలీ వన రాజ నీలా, ఆ భాతి వేలా లవణాంబు రా శే ఛారా నిబ ధైవ కలంక రేఖా”. ఈ శ్లోకము ముసలివాని చెవినిఁబడ లేదు ; పల్లెవాండ్రు మాటలాడుకొనుచుండిన దానిని వినుచుండెను. ఒక పల్లెవాఁడు మకపల్లెవానీ గుజించీ, అన్నా ! కార్యము చెడెను, ఇప్పు డేగట్టున నున్నా మో ? ఏదేశమునకు వచ్చి నామో ? ఏదియు తెలియ లేదు, అనెను. . పల్లెవానిమాట భయసూచక మై యున్నందుచే వృద్ధుఁడు ఏదో విపత్తుసంభవించి యున్నద నెడి సంశయముకల్లీ భయపడి, పల్లె వానిని యేమైనదని యడిగెను. పల్లెవాఁడు ఉత్తరమా య లేదు. యువకుఁడు ఉత్తరమును నిరీక్షింపక, ఓడ పై మెట్టె క్కీ నలుదిశలు వీక్షిం చెను. అపుడే వెన్న ల మాయుచుండెను. నలుదిక్కులందు మేము క్రము,కొనియుండెను. ముసల ధా రగా వర్షించు మేఘముతోఁ గూడ ప్రచండ వాయువును దిగంత వ్యాప్త మగుచుండెను. ఆకాశము, నక్షత్రములు, చంద్రుఁడు,