Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవ ప్రకరణము

గాన ఆసంగతిని మహాస్యముగా నుంచవలె నని కోరెను, రాజశేఖరుఁడు తా నాప్రకారము గోప్యముగా నుంచెడనని ప్రమా ణముచేసి తనకు సువర్ణముచేయు యోగమును జెప్పుఁ డని బహువిధముల వానిని బ్రార్ధించి, దానిపయిని ఆబైరాగి యడి గృహ లు చేయఁగూద దనియు, చేసినయెదల వంశక్షయ మగువనియుఁ జెప్పి తనయెదల విశ్వసముగలవారికి తానే బంగారమును జేసి యిఛ్ఛెదనుగాని యోగమునుమాత్రము చెప్పనని చెప్పెను.

                                                                                               అందుమీఁద         బంగారమునైన          జేయించుకోవలెనను      నాశపుట్టీ మరింత       శ్రద్ధాభక్తులతో         నాతని        నాశ్రయించుచు        నొకనాఁటి        యుదయకాలమున      రాజశేఖరుఁడుగారు       పాలును    శర్కరయుఁ  డీసికొనిఛ్ఛి     యిఛ్ఛి    కూరుచుండీయుండఁగా  ,       ఆబై  రాగి         రాజ శే ఖ రుడుగారిమిఁద     దనకుఁ    బరిపూర్ణానుగ్రహముగలిగినటు  .  ముఖచిహ్నములవలనఁ         గవఁ  బఱచుచు      నొకబేడయత్తు         బంగారమును     బేడయొత్తువెండినిఁ         దెమ్మని      యడిగి       యాతఁడు     తెఛ్ఛీయిఛ్ఛినతరువాత       వానిని రెండిని          నొకగుడ్డలో     కట్టి      రాజశేఖరుఁడుగారు           చూచుచుండఁగా      నిప్పులలో       వేసి      కొంతసే     పుండనిఛ్ఛి     యొకపసరును     దానిమీఁద      పిండి    కొంచెముసేపు   తాళపట్టుకారుతోఁ     దీసి    రెండుబేడలయెత్తు      బంగారమును    చేతులోఁబెట్టెను,అందుమీఁద     రాజశేఖరుఁదెగారు    మరింత     యాశకలవా రయి,       తమయింట     గల      బంగారమును     వెండిని     గలిపి     యేకముగ   బంగారమును      జేసిపెట్టుఁడని    బానిని    బహువిధముల    వేఁడుకొనిరి.     అట్లు     బేఁడుకొఁగా   బేఁడుకొఁగా     గోసాయి    యాతని     ప్రార్ధన       సంగీకరించి      యింటఁగల    బంగారమును    వెండినిఁజేర్చి    యొకముట    గట్ట్ట  నియమించెను.     ఆతని     య్వగజాఞనుసారముగా   రాజశేఖరుఁడుగారు     తమయింటఁ    గలవారి     నగలునువెండిపాత్రములును     ధనమును   పోగుచేసి  యొకపెద్ద