పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/904

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దైవ ప్రార్థన

                       
 ఉ. శ్రీకరుఁ డాద్యుఁ డవ్యయుఁడ శేషచరాచరకారణుండు ను
     శ్లోకుఁ డతీంద్రియుండు పరిశుద్ధుఁ డనంతుఁ మెా క్షదాత లో
     కైక సమర్చనీయుఁ డతఁ డెవ్వఁడో యాపర మేశ్వరుండు తా
     మా కనయంబుఁ బ్రేమమెయి మంగళముల్ సమకూర్చుఁగావుత ౯.