పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/898

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శ్రీవిక్టోరియా జూబిలీ నవరత్నములు

తంత్రీముఖ ంబున దవ్వులవార్తలు
క్షణములో శ్రవణయోగ్యంబు లయ్యె
ధూమశకటబలంబున దూరదేశ
యాత్రా లత్యల్పకాలసాధ్యంబు లయ్యె
సహహ పొగడంగఁదరమె రాజధిరాజ్ఞ