పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/897

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శ్రీ విక్టోరియా జూబిలీ నవరత్నములు

నట్టివిక్టోరియారాజ్ఞ నాదిదేవు
డాయురారోగ్యములనిచ్చి యరయుగాత.
సీ.బాల్యకాలమునంచె బహుభాషలను నేర్చి
యతులవిఖ్యాతి యేయమ్మగాంచె
వృక్షశాస్త్రమునందు వివిధ ప్రకృతిశాస్త్ర
వితతి నేయమ్మ ప్రవీణ యయ్యె
సంగీతసాహిత్యసరసచిత్రవిలేఖ
నాదుల బ్రౌఢ యేయమ్మ యయ్యె
దేశచరిత్రల బేశలధర్మార్థ
శాస్త్రాళి నేయమ్మ జాణ యయ్యె