పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/886

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీ విద్య.

( 1873 వ సంవత్సరమునందు స్త్రీవిద్యావిషయమున ఁ బద్యరూపమున మూరుత్తరములు పురుషార్దప్రదాయినీపత్రికకు వ్రాయఁబడియందుఁ బ్రకటింపబడినవి. గ్రంద నిదర్శనములతొఁ గూడియుండినమొదటి లేక యిప్పుడు దొరికినదికాదు . బ్రహ్మశ్రీతోలెటి సుబ్బారావుగారు ప్రచురించిన కవి చరిత్రములో నుండిన రెండవలెకలొని కొన్నిపద్యములును, మూడవలెకము నిందు బ్రకటింపఁబడుచున్నవి).

<poem>శా. శ్రీమార్తాండమరీచిరోచియనగాఁ జెన్నై దివాందావళిం
బామంగ్రాల్ పురుషార్దదాయినిపతీ! పద్యాళి సంజీనని
శ్యారూలొకము లెల్ల విద్యనలడం చషావదాంన్యాహ్వయల్
తా మిమాసము వెల్లడించుటలు మేదంబొప్ప పీక్షించితె?

క. దానిం గనుఁగొని తోచిన,
వానిం బత్యుత్తరముల వరుస నొసఁగెడ
గాన మనముల నసూయలు,
మాఁరుడు మఱీకీడుమేళ్ళు మది నారముచొన్.

క. మొదట నె పూర్వులు చెప్పిన
యది యనుగర్వంబుమానుఁ డని నేనే మే
పదరి యనినాఁడ నంచును,
జడు రేర్పడఁ బల్కినారు చక్కని నుడులన్.

గీ. సరి! పురాణమిత్యెవన సాదుసర్వ
మనుచుఁ దొల్లియెమాళవికాగ్నిమిత్రి
మనెడు నాటక రాజంబునందు గాళి
దాను పల్కుట లినరొకొ దుంన్యులార.