పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/866

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్త్రి వునర్వివహా సబా నాటకము

       మాఱు  పెండిలి  చేయుమంచియాచారబు
                           పెంపొంది యున్నది  తెంపులేక
      పెద్దపట్టణముల  ద్విజు  లెక్కువగ  నున్న
                             సంఖ్యయందును    హినజాతివారె
      మిగుల  హెచ్చుగ    నుందు దేశ మందు
     ద్విజులలొ  ఁగూడ మనహిందు  దేశ మందు
     యువతులకును   బూర్వము పుణ్యయుగములందుఁ
    బరిణయము  గ్రమ్మఱను  జేయబడుచునుండె.
  ఒయి  ఈయుక్క