పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/860

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్త్రీ పునర్వివాహ సభా నాటకము

ప్రథమాంకము

ప్రధమరంగము: రాజమహేంద్రవరము; వీరభద్రుడుగారి గృహము.

(వీరభద్రుడుగారు చావడిలోఁ గూర్చుండి దైవప్రార్ధనము చేయుచుండగా మిత్రుఁ డయినజన్నాధముగారు ప్రవేశించి కూరుచున్నారు,)

వీర: (చేతులుజోడించి అర్ధవిమోలిత నేత్రుఁడై)

ద్విపద.