ఈ పుట ఆమోదించబడ్డది
<poem>నీతిదీపిక
దానిచెఁ, దనదాష్ట్యంబె కాననగును; గాని వచ్చులాబము లెశమైనలెదు
దే, కొలువుకుదిరిన వానిని గూర్మితొడ. గనుచునుండి నఁజేసెడిపనిని వాఁడు తనమనపూర్తితొ ఁజెయు; దాన జనియు మేలుగానుండు గసరెడు వెనిలన్ను
ఆ. ప్రేమఁజూడబఁడినభృత్యుండు, సత్యంబు స్వామొభక్తిగలిగి, పలువుఁబనులు ప్రభువుమిఁదిప్రేమఁ, ప్రాణంబులనునిచ్చు సరకుగొనక, కొన్నిసమయములను.
పాటుపడుత.
ఆ. దరణి సకంలబు దై వవంబునృజియించి పాటుపదెడువాని పాలుచెసెఁ; బాటు పడిన చొట . ఫలించువన్నియుఁ బాటుపడకయున్న, ఫలముగలదె
ఆ. తగినపాటు దేహదార్దంబు వెలంచు
దగినపాటు మేనితెగులు మాంర్చఁ; దగినపాటు కలిమిఁ ద్ప్పక కలిగించుఁ; బాటుపడుతతొ డసాటిగలదె?
ఆ. పాటులెక దేహపాటవం బడఁగును పాటులెక సాఖ్యపదవి తగ్గు; బాటులెక యెడల బహురొగముచెయుఁ బాటులెనిసాఖ్య పాటు లెదు
ఆ. ఇట్టుజరిగియుండు, నింతటిసిరు లుండ బృత్యులింతమంది బెరసియుంద