ఈ పుటను అచ్చుదిద్దలేదు
నీతిదీపిక
గొంచెమైననుదానిచేఁగూడిరాదు; కాన,నట్టిచో ధైర్యబె పూనవలయు.
తే. ఎంతజాగ్రత్తతోనున్న,నెన్నఁడేని నొక్కసమయంబున విపత్తులొదపకుండ వట్టిపట్టులఁ, గీడుపోగొట్టుకునెడు వెరవురోయంగఁజనుఁ గాని, వెఱవఁదగదు.సత్యము
తే. తండ్రిడండించు, గౄహమునఁదల్లిదిట్టు గురుఁడుపాటశాలకుఁబోవఁగోపపడును, తోడిబాలురుదూషింత్రు తులువయనుచుఁ, గానఁగూడదు బాలుండుకల్లలాడ.