పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/825

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జాన్ గిల్పిన్

గీ. లండ ననియెడుపట్టణ మొండుగలదు,
దాన, గన్యతయుఁ బ్రసిద్ధితద్దగలిగి,
యుద్ధవేళనె పనిచేయు యోధవరుఁడు,
జానుగిల్పిను వసియించు సంతమును. 1