పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/815

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

<poem>పథికవిలాపము

మెల్లగాఁ బ్రవహించుమేలై నకాల్వలఁ బచ్చక్రొవ్విరులయుపత్యకలను, గన్నేరుగున్న లఁ జెన్న గుగట్టుల వడి తగ్గి చనుయానపాత్రములను, జనసంకులంబులౌ సంతకూటంబులఁ గృషికర్మమున నొప్పుక్షేత్రములను , దనదు రాజ్యణ్బునుండి యుదారలీలఁ గోరివిడిపింపఁబడినట్టి క్రొత్తసృష్టి స్థలజలమయప్రపంచంబు . చెలువుమీఱ దిగువపట్టున నగువుండఁ దేఱిచూచు .